Skip to main content

ASHWAGANDHA BENEFITS AND USAGE|DIVYA AYURVEDIC

అశ్వగంధ  ప్రయోజనములు  మరియు వాడు విధానం   అశ్వగంధ   ఆయుర్వేదం  వైద్యం లో చాలా ముఖ్యమైనది . దీనిని " king of Ayurveda" అంటారు.  దీనిని     తెలుగులో   పెన్నేరుగడ్డ  , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అనీ వ్యవహరిస్తూవుంటారు.  దీని వేరు, ఆకులు, పండ్లు, విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు. ప్రయోజనములు : ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు.  అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది.  కీళ్ళ నొప్పులకు మరియు  వెూకాలు నొప్పులకు ఇది మంచి ఔషధం.  దీని  ఆకులు, వేర్ల...

ASHWAGANDHA BENEFITS AND USAGE|DIVYA AYURVEDIC

అశ్వగంధ ప్రయోజనములు మరియు వాడు విధానం

     



    అశ్వగంధ ఆయుర్వేదం వైద్యం లో చాలా ముఖ్యమైనది . దీనిని " king of Ayurveda" అంటారు. దీనిని  తెలుగులో పెన్నేరుగడ్డ , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అనీ వ్యవహరిస్తూవుంటారు. దీని వేరు, ఆకులు, పండ్లు, విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు.

    ప్రయోజనములు:

    • ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. 
    • ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు. 
    • అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. 
    • కీళ్ళ నొప్పులకు మరియు వెూకాలు నొప్పులకు ఇది మంచి ఔషధం. 
    • దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు కురుపులని, కడుపులో అల్సర్స్‌ని రాకుండా అరికడతాయి. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. లివర్‌ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది.

    మోతాదు:6 నుండి 12 గ్రాముల చొప్పున రొజుకు 2 సార్లు పాలతొ సేవించవలెను

    గమనిక:

    • ఎక్కువ మోతాదులో ఏక్కువ రోజులు వాడితే గుండెపైన , అడ్రినల్ గ్రాందుల పైన చెడుప్రభావము చూపుతుంది.
    • తిరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి "Hyperthyroid" జాబ్బుకి దారితీయవచ్చు .







    Comments

    Popular posts from this blog

    About our blog

    Divya ayurvedic store blog is about to share information regarding ayurvedic medicines and benefits which are available at our sotre.